Devineni Avinash: ప్రచారంలో దూసుకుపోతున్న దేవినేని అవినాష్

Devineni Avinash Election Campaign in AP
x

Devineni Avinash: ప్రచారంలో దూసుకుపోతున్న దేవినేని అవినాష్ 

Highlights

Devineni Avinash: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం

Devineni Avinash: గడప గడపలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తోందని దేవినేని అవినాష్‌ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్...కనకదుర్గ 3వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీసీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి తనకు అవకాశం ఇవ్వాలని దేవినేని అవినాష్ అభ్యర్థించారు. అమలు కానీ హామీలను టీడీపీ ప్రకటిస్తే...మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తాము నెరవేర్చామని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories