ఇడ్లీలో బొద్దింక.. హోటల్‌ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగిన కస్టమర్లు

Cockroach in idli
x

ఇడ్లీలో బొద్దింక.. హోటల్‌ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగిన కస్టమర్లు

Highlights

Bhadrachalam: సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

Bhadrachalam: ఓ హోటల్‌ కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన ఇడ్లీలో బొద్దింక రావడం కలకలం రేపుతోంది. భద్రాచలం పట్టణంలోని భాస్కర్‌ థియేటర్ ఎదురుగా ఓ హోటల్ సెంటర్ ఉంది. హోటల్‌లో కస్టమర్ ఇడ్లీ ఆర్డర్ చేశారు. ఇడ్లీ తింటూ ఉండగా కస్టమర్‌కు బొద్దింక కనిపించింది. ఇడ్లీలో బొద్దింక రావడంతో హోటల్ యాజమాన్యాన్ని కస్టమర్ ప్రశ్నించారు. హోటల్‌పై గతంలోనే అనేక ఫిర్యాదు ఉన్నాయని...సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories