CM Jagan: పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

CM Jagan: పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం CM Jagan Started Development Programs In Pulivendula
x

CM Jagan: పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

Highlights

CM Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రులను ప్రారంభించిన జగన్

CM Jagan: పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించారు. పులివెందులలో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‎లకు సైతం శ్రీకారం చుట్టారు. ఆదిత్యా బిర్లా యూనిట్ ఫేజ్ -1, వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్, పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, వైఎస్ఆర్ సర్కిల్‌లో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories