CM Jagan: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్

CM Jagan Is Ready For The Assembly Election Campaign
x

CM Jagan: అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్ 

Highlights

CM Jagan: మార్చి 16 నుంచి ప్రచారం ప్రారంభం

CM Jagan: సెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు సీఎం జగర్ సిద్ధమయ్యారు. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారం ను ప్రారంభించేందుకు వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. 26 జిల్లాలో సభలు...రోడ్ షో లలో పాల్గొననున్నారు జగన్. కూటమి టార్గెట్‌గా.. ప్రతిరోజూ కనీసం 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది అధిష్టానం. ఇక ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories