CM Jagan: వచ్చే ఎన్నికల్లో భరత్‌ను ఆశీర్వదించండి.. తోడుగా నిలవండి

CM Jagan Interesting Comments In Anakapalle Siddham Sabha Meeting
x

CM Jagan: వచ్చే ఎన్నికల్లో భరత్‌ను ఆశీర్వదించండి.. తోడుగా నిలవండి

Highlights

CM Jagan: భరత్, అమర్ ఇద్దరూ నా తమ్ముళ్లే

CM Jagan: అనకాపల్లి సిద్ధం సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భరత్, అమర్ ఇద్దరూ నా తమ్ముళ్లే.. వచ్చే ఎన్నికల్లో భరత్‌ను ఆశీర్వదించండి తోడుగా నిలవండి.. అమర్ నా గుండెళ్లో పెట్టుకుంటా.. అమర్‌కు రాబోయే రోజుల్లో మంచి చేస్తా.. అంటూ జగన్ వ్యాఖ్యానించారు. అయితే.. అమర్‌కు ఈసారి టికెట్ ఇస్తారా.. ఇవ్వరా.. అన్న విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించలేదు. దీంతో టికెట్ ఇవ్వలేదు కాబట్టే.. అమర్‌ను గుండెళ్లో పెట్టుకుంటానని.. భరత్‌కు ఇచ్చారు కాబట్టే.. ప్రజల్లో నిలబెట్టానని సీఎం జగన్ చెప్పకనే చెప్పినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories