Anantapur: చిరుతల హల్‌చల్‌.. రక్షణ కల్పించేందుకు బీట్ ఆఫీసర్ల గస్తీ

Cheetahs roam in Kalyandurg mandal of Anantapur district
x

Anantapur: చిరుతల హల్‌చల్‌.. రక్షణ కల్పించేందుకు బీట్ ఆఫీసర్ల గస్తీ

Highlights

Anantapur: రెండు పులికూనలు కూడా సంచరిస్తున్నాయంటున్న గ్రామస్తులు

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో చిరుతలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వర్లి, భట్టువానిపల్లి గ్రామాల మధ్య నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. నల్లగుట్టలోని గృహాలను స్థావరాలుగా చేసుకుని రెండు పెద్ద చిరుతలు,రెండు పులికూనలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. చిరుతల నుంచి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బీట్ ఆఫీసర్లు గస్తీ కాస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories