Chandrababu: నగరి ప్రజాగళం సభను చూస్తే.. జగన్ మైండ్ బ్లాక్ అవుతుంది

Chandrababu Prajagalam Sabha In Nagari
x

Chandrababu: నగరి ప్రజాగళం సభను చూస్తే.. జగన్ మైండ్ బ్లాక్ అవుతుంది

Highlights

Chandrababu: ఇంటికిపోవడానికి సిద్ధం అనిపేరు పెట్టుకున్నారు

Chandrababu: నగరి ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ సిద్ధం అని.. పేరుపెట్టుకున్నారని.. ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించుకున్నారని ఎద్దేవా చేశారు. నగరి ప్రజాగళం సభను చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 5 రూపాయాలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్‌ను రద్దు చేసిన వ్యక్తి పేదవాడా..? పెత్తందారుడా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్ని అన్నా క్యాంటీన్లను రద్దు చేశారో.. అన్నింటినీ తిరిగి తీసుకొస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories