Chandrababu: గెలిపిస్తే క్వాలిటీ లిక్కర్‌.. అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తాం

Chandrababu Comments On Liquor
x

Chandrababu: గెలిపిస్తే క్వాలిటీ లిక్కర్‌.. అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తాం

Highlights

Chandrababu: ఏపీలో మద్యం అమ్మకాలపై చంద్రబాబు విమర్శలు

Chandrababu: ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పంలో డ్వాక్రా మహిళలతో సమావేశమైన చంద్రబాబు.. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేశారు. నాసిరకం మద్యంతో జగన్‌ ఆడపడచుల మంగళసూత్రాలు తెంచుతున్నారని.. అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories