CM Jagan: అభ్యర్థులకు కావాల్సినంత సమయం ఉంది

Candidates Have Enough Time Says CM Jagan
x

CM Jagan: అభ్యర్థులకు కావాల్సినంత సమయం ఉంది

Highlights

CM Jagan: బస్సు యాత్రను సైతం విజయవంతం చేయాలి

CM Jagan: ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. వైనాట్ 175 అని లక్ష్యం పెట్టుకున్న వైసీపీ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రీజినల్ కో ఆర్డినేటర్‌లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అభ్యర్థులకు తగిన సమయం ఉందన్నారు సీఎం జగన్. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని... ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. సిద్ధం సభల తరహాలోనే బస్సు యాత్రను సైతం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories