హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ ర్యాలీ

Balakrishna Huge Rally In Hindupur
x

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ ర్యాలీ

Highlights

Balakrishna: ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలోఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుండి ఆయన నివాసం వరకు మెయిన్ బజార్, గాంధీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన టిడిపి ,బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రదర్శనగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories