YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల

APCC Chief Sharmila as Kadapa Congress MP Candidate
x

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల

Highlights

YS Sharmila: కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని హైకమాండ్ సూచన

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అధిష్టానం సూచన మేరకు షర్మిల కడప ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్‌ పార్టీ మొదటి లిస్ట్‌ ప్రకటించే అవకాశం ఉంది. మొదటి లిస్ట్‌లో షర్మిల పేరు ఉండనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories