Jagan: రెండో రోజు ఏపీ సీఎం జగన్‌ బస్సుయాత్ర

AP CM Jagan Bus Yatra on the Second day
x

Jagan: రెండో రోజు ఏపీ సీఎం జగన్‌ బస్సుయాత్ర

Highlights

Jagan: మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర

Jagan: మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్ర ఇవాళ రెండో కొనసాగనుంది. రాత్రి ఆళ్లగడ్డలో బస చేసిన ఆయన నేడు అక్కడి నుంచే యాత్రను ప్రారంభించి నంద్యాలలో ముగించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం బస్సు యాత్ర ముగిసిన అనంతరం సీఎం జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి పెంచికలపాడులో బస చేయనున్నారు వైసీపీ బాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories