Anil Kumar: ఏపీలో టీడీపీని శాశ్వతంగా మూసివేసే టైమ్ వచ్చింది

Anil Kumar Comments On TDP
x

Anil Kumar: ఏపీలో టీడీపీని శాశ్వతంగా మూసివేసే టైమ్ వచ్చింది

Highlights

Anil Kumar: చంద్రబాబుకు, ఆయన పార్టీకి టైమ్ అయిపోయింది

Anil Kumar: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నారు నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్‌కుమార్. ఏపీలో టీడీపీని శాశ్వతంగా మూసివేసే సమయం వచ్చిందని విమర్శించారు అనిల్‌కుమార్. చంద్రబాబుకు ఆయన పార్టీకి టైమ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పని అయిపోయినట్లు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మాటల్లోనే అర్థమవుతుందన్నారు అనిల్. అటు నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారని జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories