Ambati Rambabu: టీడీపీ -జనసేన -బీజేపీ పొత్తుపై మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్

Ambati Rambabu Comments On Pawan Kalyan And Chandrababu Through X Tweet
x

Ambati Rambabu: టీడీపీ -జనసేన -బీజేపీ పొత్తుపై మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్

Highlights

Ambati Rambabu: మేం ఎన్నికలకు సిద్ధం..మీరు అమిత్‌ షా ఇంటి ముందు సిద్ధమంటూ అంబటి ట్వీట్‌

Ambati Rambabu: టీడీపీ -జనసేన -బీజేపీ పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు, పవన్‌లపై మంత్రి అంబటి కామెంట్ చేశారు. మేం ఎన్నికలకు సిద్ధం..మీరు అమిత్‌ షా ఇంటి ముందు సిద్ధమంటూ అంబటి ట్వీట్టర్‌లో సెటైర్లు వేశారు. టీడీపీ - జనసేన -బీజేపీ పొత్తుల కోసం ఢిల్లీ బీజేపీ నేతలతో చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారు. దీనిపై అంబటి సెటైర్లు వేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories