Alla Ramakrishna Reddy: మంగళగిరి సీటు గెలిపించి CM జగన్‌కు గిఫ్ట్ ఇస్తా..

Alla Ramakrishna Reddy Reaction On Lavanya  Appointment As Mangalagiri In-Charge
x

Alla Ramakrishna Reddy: మంగళగిరి సీటు గెలిపించి CM జగన్‌కు గిఫ్ట్ ఇస్తా.. 

Highlights

Alla Ramakrishna Reddy: మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేస్తాం

Alla Ramakrishna Reddy: మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌‌గా లావణ్య నియామకంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా.. మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయమన్నారు. గతంలో చెప్పిన విధంగానే.. మంగళగిరి సీటు గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories