Radhika Khera: రాహుల్, ప్రియాంకలపై రాధిక ఖేరా ఆరోపణలు

Radhika Khera Allegations Against Rahul And Priyanka
x

 Radhika Khera: రాహుల్, ప్రియాంకలపై రాధిక ఖేరా ఆరోపణలు

Highlights

Radhika Khera: భారత్ న్యాయ్ యాత్రలో అదే చేశారు

Radhika Khera: రాహుల్ గాంధీకి ట్రావెల్ వ్లాగర్ కావాలని ఉందని... భారత్ న్యాయ్ యాత్రలో అదే చేశారని రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆమె పార్టీ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంకలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మూడు సంవత్సరాల నుంచి వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని... ఎన్ని సార్లు సమయం అడిగినా వారెవరూ తనను కలవలేదని అన్నారు. న్యాయ యాత్ర చేసిన సమయంలోనూ కార్యకర్తలను రాహుల్ కలవలేదని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories