Chandrababu: కర్నూలు జిల్లా పాణ్యంలో చంద్రబాబు రోడ్ షో

Chandrababu Road Show In Kurnool District Panyam
x

Chandrababu: కర్నూలు జిల్లా పాణ్యంలో చంద్రబాబు రోడ్ షో

Highlights

Chandrababu: గంజాయి వద్దు... బాబు ముద్దు

Chandrababu: గంజాయి వద్దు... బాబు ముద్దని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తనది విజన్ అని జగన్‌ది పాయిజన్ అని విమర్శించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. రాయలసీమలో 3 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయని జగన్ ఎగతాళి చేశాడన్నారు. ప్రస్తుతం రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి గెలుస్తోందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్‌ను ఓర్వకల్లులో ఏర్పాటు చేశానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories